వద్దు శాంతా … ప్రపంచ దేశాలన్నీ
టెర్రరిజాన్ని ఖండిస్తున్నాయ్ !!
రోడ్డంతా గతుకులుగా ఉంది … నా నడుం
పట్టుకొని కూర్చో రాదా !… లేకపోతే క్రింద పడిపోతావ్…
గన్ ని చుదాలనుకో తప్పు లేదు
కాని బులెట్ ని చుదలనుకోకు ఇందులో లేవ్వు !!
వీడు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు
ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా గోవిందా
స్వామి నాకు ఫేస్బుక్ లో ఫిబ్రవరి 14 కల్లా
ఒక మంచి లవర్ దొరికితే …
నీ కొండకి తిస్కోచి నా లవర్ కి గుండు కొట్టిస్తా ..
మూడనమ్మకం అంటే ఏంటి నాన్న ?
ఈసారయినా నువ్వు పాస్ అవుతావని నేను నమ్మడంరా !!
అమ్మాయిని ప్రేమిస్తున్నా అనుకో తప్పులేదు,
అందరికన్నా ఎక్కువగా ప్రేమిస్తున్న అనుకో తప్పులెదు….
కానీ
వాళ్ళ అమ్మా నాన్న కన్నా ఎక్కువ ప్రేమిస్తున్నా అనకు…
మీ అమ్మా నాన్నా కూడా నమ్మరు..
ఏవండీ ! శాంపిల్ అంటే ఏవిటండి !
పెళ్లి చూపులకి నువ్వు నాకు చూపించిన వినయం లాంటిది !!
ఓయ్ అగ్గిపెట్ట ఉందా
వైఫ్ అండ్ హస్బెండ్ జోక్స్