Happy Fathers Day Quotes in Telugu:
When it comes to Father’s Day, I will remember my dad for both being there to nurture me and also for the times he gave me on my own to cultivate my own interests and to nurture my own spirit.
నాన్నకు ప్రేమతో : నాన్నని ప్రేమించండి ఎందుకంటే మీ ముఖంలో చిరునవ్వు చూడడం కోసం తన సర్వస్వాన్ని త్యాగం చేస్తాడు నాన్న.
My dad is my best friend, my father, and my boss. When I do something that is exciting and he likes it, it feels three times as good as you can imagine.
My father gave me the greatest gift anyone could give another person, he believed in me.
గెలిచినప్పుడు పది మందికి ఆనందంగా చెప్పుకునే వ్యక్తి…
ఓడినప్పుడు భుజాలపై తట్టి గెలుస్తావులే….
అని దగ్గరకు హత్తుకునే వ్యక్తి నాన్నొక్కడే.
పితృ దినోత్సవ శుభాకాంక్షలు.
Happy Fathers Day Inspirational Messages in Telugu. Nanna Kavithalu. Quotes about Father. Father and Daughter quotes in Telugu.
Father Kavithalu in Telugu
- మీ నాన్న నీకు ఏమిచ్చారని అడిగితే ఎన్నో వేల కోట్ల ఆస్తులతో కూడా పోల్చలేనంత ప్రేమను పంచారని గర్వంగా చెబుతా !
- ప్రతి ఆడపిల్ల జీవితంలో విలువైన బహుమతి ఈనాన్న 30 తాను గొప్పవాడైన పేదవాడైన తన కూతురిని మాత్రం ఎప్పుడూ యువరాణి లాగే చూసుకుంటాడు.
- జీవితంలో ఎన్నడూ మరచిపోకూడని ఇద్దరు వ్యక్తులు .. మనకోసం .. మన గెలుపుకోసం నిరంతరం.. కష్టపడే.. నాన్న మన ప్రతి పిలుపులోను … ప్రతి భాదలోనూ.. తోడనైన .. అమ్మ.
- అమ్మది నమ్మకం నాన్నది కోపం ఇద్దరిదీ ప్రేమే .. ! ! అమ్మ నమ్మకం నీకు ధైర్యాన్ని ఇచ్చి నడిపిస్తే | నాన్న కోపం నీలో కసిని పెంచి నిన్ను గెలిపిస్తుంది . ! !
- నీ ఆశలే తన ఆయువుగా నీ గెలుపు తన లక్ష్యంగా నీ జీవితాన్ని నిలబెట్టేందుకు నీకోసం నిత్యం శ్రమించే నిస్వార్థ శ్రామికుడు . . నీ తొలి స్నేహితుడు ‘నాన్న’.
- ఆ పెంపకానికి కారణం రేపటి మన భవిషత్తు కు ఆయన పడే తపన రేపటి మనకు నిలువుటద్దం నాన్న , అలాంటి నాన్న దేవుడికన్నా మిన్న.
- మీరు అందంగా ఉన్నారు అంటే అది మీ అమ్మనాన్ననుండి వచ్చిన వరం . . మీరు పద్ధతిగా ఉన్నారు అంటే అది మీరు మీ అమ్మనాన్నలకు ఇచ్చే పెద్ద వరం!