తెల్లారింది మరో రోజు
మరో జీవితపుట మరిన్ని అనుభవాలు
సుమాల పరిమళంలామంచిని నలుగురికీ పంచుతూ
జీవన పరిమళాన్ని పంచుకుంటూ పెంచుకుందాం.
మిత్రులందరికీ సుమాలతో శుభోదయం.

కస్టపడకుండా వచ్చే సుఖం ఎక్కువ కాలం నిలవదు….
జీవితం చాలా విలువైనది … అంత ఈజీ గా తీసుకొకండి ….
చాలా కస్టపడి జీవితాన్ని డిజైన్ చేసుకోండి…..