Good Night Love Quotes in Telugu

ప్రేమలో కోరిక ఉంటే.. ఉదయపు నీడలా మొదట్లో పెద్దగా ఉంటుంది… క్రమంగా తగ్గిపోతుంది. ప్రేమలో ఆరాధన ఉంటే… మధ్యాహ్నం నీడలా మొదట తక్కువగా ఉన్నా… క్రమంగా విస్తరిస్తుంది. మన ప్రేమలో ఆరాధన ఉండాలి… అప్పుడే అది క్రమంగా పెరిగి… అవతలి వ్యక్తిని తాకుతుంది. అందిరికీ శుభరాత్రి Good Night Quotes and Wishes for Lovers.…

Telugu Love Quotes, Kavithalu, Poems with Images (Painting – Art)

పరిచయం లేని ప్రేమకై పరుగు పెట్టే మనసు.. మాట వినకుండ అల్లరి చేసే వయసు… ఈ రెండిటిని తప్పించుకున్న మనుషులు ఉన్నారా నీ చేతిలో చేయ్యి వేసి నడవాలని నా మనసు చెప్తున్నా… హ్రుదయ బందనాలు నన్ను నిలిపి వేస్తున్నాయి… వేచి చుసేవో..మరచి వెల్లేవో.. ఒటమి తప్పదు ఈ లోకానికి నువ్వు నా పక్కన నిలబడితే….…

Telugu Romantic Poetry on Love – Prema Kavithalu

ఎదురుచూపెంత మధురం….! ఈ క్షణమో మరుక్షణమో నువ్వొస్తావని ప్రతిక్షణాన్నీ ఆస్వాదిస్తూ ఆనందిస్తాను… ఈ ఎదురుచూపుల ఉరవడితో బరువెక్కిన కనురెప్పలమాటున నువ్వు కదలాడుతుంటే… కనులు మూసి నిన్ను చూడాలో కనులు తెరిచి ఎదురుచూడాలో తెలియక సతమతమైపోయే నన్ను చూసి నవ్వుకుంటావు..! నాకు మాత్రం… నా ప్రాణాలన్నీ ముడుపుకట్టి ప్రేమతో నీకు అర్పించాలని ఉంటుంది… నీకు అది కూడా…