Good Evening Quotes in Telugu – Think about Future.

గడిచిపోయిన దాని గురించి ఆలోచించి, సమయం వృధా చేయడం కన్నా జరగాల్సింది దాని గురించి ఆలోచించడం మిన్న..  శుభసాయంత్రం మిత్రమా..!! Good Evening Friends. Don’t Waste your time on thinking about past. Have hope on future.

Beautiful Good Evening Picture – Quote on Hardwork

Beautiful Good Evening Picture – Quote on Hardwork నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే,  ఏదీ నీకు అందుబాటులోకి రాదు.  కష్టే ఫలి అని గుర్తు పెట్టుకోవాలి.  Good Evening Friends. Don’t Expect Miracles to Happen. Do Hard work and make them happen.

Good Evening Quote in Telugu

Good Evening Quote in Telugu ప్రక్రృతితో పయనం… పడవలో ప్రయాణం. చాలాబాగుంది.కొబ్బరి నీళ్ళు తాగడం ఆరోగ్యానికి మంచిది అని హీరో హీరోయిన్ లు ఫ్రీ గా ఆడ్ చేస్తారా చెయ్యలేరు అదే కంపెనీలు కోట్లు ఇస్తే హెల్త్ కి మంచిదికాదు అని తెలిసినా చేస్తారు …డబ్బు కోసం చేసే వృత్తి వాళ్ళది …. మంచి…