Best Quote on Life – Jeevitham

అరె “మన రోడ్ మనమే యేసుకోని … మన బండి మనమే కొనుక్కోని … మనమే నడుపుకుంటే …. ఆహా అందులో ఉండే కిక్కే వేరు”…. జీవితాన్ని జీవించడం వేరు … బతకడం వేరు …. బతుకు బండిని లాగడానికే బతికేది కొందరు …. బండిని లాగడానికి ఇంకొకరికి ఇచ్చి బతుకుతారు ఇంకొందరు …. “బతుకును…

Telugu Motivational Message about Life

అన్నీ ఆనందాలు కాదు అన్నీ బాధలూ కావు జీవితం క్షణభంగురం అన్న ఈ మాట వాస్తవం బాధ అంటే మనసు పడే వేదన ఆనందం అంటే మనసులోతుల్లో పూసిన వింత కాంతుల వెన్నెల అమావస్య తరువాత వెన్నెలలా బాధ తరువాత ఆనందంలా అన్ని ఉంటేనే జీవితం అన్నింటినీ అనుభవిస్తేనే జీవిత సారం తెలిసేది.