Telugu Motivational Message about Life

అన్నీ ఆనందాలు కాదు
అన్నీ బాధలూ కావు
జీవితం క్షణభంగురం అన్న
ఈ మాట వాస్తవం
బాధ అంటే మనసు పడే వేదన
ఆనందం అంటే మనసులోతుల్లో
పూసిన వింత కాంతుల వెన్నెల
అమావస్య తరువాత వెన్నెలలా
బాధ తరువాత ఆనందంలా
అన్ని ఉంటేనే జీవితం
అన్నింటినీ అనుభవిస్తేనే
జీవిత సారం తెలిసేది.
Happy going family
Happy going family
,

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *