20 Best Inspirational Quotes on Love and Life in Telugu Language

ఎవరికో నచ్చినట్టు బ్రతికితే..నవ్వును దాచి కన్నీళ్ళతో నవ్వును నటిస్తూ బ్రతకాలి ..! నాకు నచ్చినట్టు నేను బ్రతికితేనే చావు ఐన నవ్వుతు స్వీకరిస్తా..! మోసం చేసే వాడి తప్పు ఎంతుందో…మోసపోయే వాడిది అంతే ఉంటుంది…బావి లోతు చాలక సముద్రంలోకి దూకి సచ్చే కప్ప అతి తెలివికి నవ్వొస్తుంది… తప్పు దారి పట్టిన మనస్సు కంటే పెద్ద…

Telugu Quote about Life.

ఎవరి కోసమో ఏదీ ఆగిపోదు.ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు.నువ్వు ఉంటే నీతో కలసి నడుస్తుంది .లేకుంటే ఇంకొంకరితో కలిసి అడుగులేస్తుంది.Life goes on..

Top 5 Best Inspirational Telugu Quotes on Father

“నాన్న” ఓర్పు కు మారు పేరు మార్పుకి మార్గదర్శి నీతికి నిదర్శనం మన ప్రగతి కి సోపానం నాన్నే. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~   అమ్మ నాన్న దేవుని ప్రతిరూపాలు  అమృతం కురిపించే ప్రత్యక్ష దేవతలు  అమ్మ నాన్న ఉండాలి కలకాలం సంతొషంగా పిల్లలు ఎదగాలి పరచాలి పూలబాట అమ్మ నాన్న కి  వృద్ధశ్రమాలు కి ఉండకుడదు ఇక…

You are the Winner until You accept Your Defeat

“వోడిన వాడు గెలిచే తీరుతాడు , గెలిచిన వాడిని వోటమి ఎప్పుడూ వోడించ లేదు” … Fight with Spirit until You Win It … You are the Winner until You accept Your Defeat … వోడి గెలిస్తే , ఆ గెలుపు గట్టిగా ఉంటుంది … గెలుపు పగ్గాలందుకోవడమే…

Posts navigation