లీడర్ – చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు మాటలు చెప్పడు

లీడర్ – చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు మాటలు చెప్పడు చేతలతో చేసి చూపిస్తాడు ఒక్కడిగానే  వస్తాడు ప్రజల గుండెల్లో నిలుస్తాడు. చరిత్ర సృష్టించే తీరుతాడు !Every One Had Guts to Do It ….. Why Not You will Be the Leader ….. The Leader Do not Commit Mistakes…

Famous Quotes on Criticism

“మాటలు కోటలు దాటుతాయ్ కానీ కాళ్ళు కడప దాటవ్” …. “The Criticism Should be Constructive not Destructive” …. ఎవ్వరు ఎవ్వరినైనా విమర్షించ వచ్చు కానీ జనాల మద్య కాదు … మూడో మనిషి తో చాటుకు కాదు …. ఎవ్వరిని విమర్షించినా వాళ్ళ పరిస్తితుల్లోకి వెళ్ళి థింక్ చెయ్యాలి …… మన…

Be Yourself – Be Unique Lotus Quote

బురద నీటిలోనే తామరాకు పుట్టినా మాలిన్యాన్ని అంటించుకోదు .. అక్కడే నీటిలోనే ఉన్నా నీటి చెమ్మను కూడా పీల్చుకోదు.. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు ఎంత మందిలో వున్నా తమ వ్యక్తిత్వాలని నిలబెట్టుకుంటూ  తమలా వుండటమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది.

Inspirational Quote to be strong

నీ చూపు నేలని తాకి ఆగిపోతుంది. తలెత్తి అడుగు ముందుకు వేస్తే ఆకాశంలోకి దూసుకు పోతుంది. ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ “Be Strong .. Head Up” .. Until you get what you Want … “గుండెలో మంట , కడుపులో ఆకలి ఎప్పుడూ ఉండాలి”ఏ రోజు తల వంచుతావో ఆ రోజు నుండే నీ…

Dont Fear Quotes in Telugu – Bhayam

భయపడుతూ బతికేవారికి ఎప్పుడు ఆపదలు వస్తుంటాయి. ~~~~~~~~~~~~~ భయమెందుకు ..?  తప్పు చెయ్యనంతవరకు , ఎవరికి హాని చెయ్యనంతవరకు …  ఎవ్వరికి ఎవ్వరు బయపడకూడదు…  ” భయమే బయపడి నీకు సరెండర్ కావాలి”….  ఒక్క భయాన్ని పక్కకు పెట్టితే నువ్వు దూసుకెల్లవచ్చు…    తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. సరిదిద్దుకోవాలి.  తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడే పనిలేదు…

Posts navigation