Best 5 Good Night Quotes in Telugu

 Best Collection of Good Night Images, Greetings and Scraps for Facebook Friends. Beautiful Good Night Images in Telugu. అందిరికీ శుభరాత్రి.  చీకటి మంచిదే వెలుగు విలువను చూపెడుతుంది. మితం మంచిదే అతిలో మతిని మందలిస్తుంది. ఈరోజుకి సెలవ్..  శుభరాత్రి మిత్రమా.

Telugu Good Night Quote on Life

జ్ణానాన్ని మించిన సంపద లేదు. జ్ఞానం ఉన్న చోట శక్తి ఉంటుంది తెలివి ఉన్న చోట వెలుగు ఉంటుంది జీవితం లో ప్రతి రోజు ఒక పాటం అయితే పరవాలేదు కానీ ప్రతి రోజు ఒక గుణపాటం మాత్రం కాకూడదు. మిత్రులందరికి  శుభ రాత్రి

Good Night Love Quotes in Telugu

ప్రేమలో కోరిక ఉంటే.. ఉదయపు నీడలా మొదట్లో పెద్దగా ఉంటుంది… క్రమంగా తగ్గిపోతుంది. ప్రేమలో ఆరాధన ఉంటే… మధ్యాహ్నం నీడలా మొదట తక్కువగా ఉన్నా… క్రమంగా విస్తరిస్తుంది. మన ప్రేమలో ఆరాధన ఉండాలి… అప్పుడే అది క్రమంగా పెరిగి… అవతలి వ్యక్తిని తాకుతుంది. అందిరికీ శుభరాత్రి Good Night Quotes and Wishes for Lovers.…

Telugu Good Night Quotes

ప్రతి సమస్యకి ఒక పరిష్కారం, ప్రతి నీడకి ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు…. భగవంతుని దగ్గర ఎప్పుడు ఒకటి ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోరాదు. శుభరాత్రి.  Beautiful Good Night Images in Telugu. Don’t Loose Hope Picture Quotes. Shubharathri Images.

Posts navigation