Telugu Good Night Wishes & SMS

పోగొట్టుకునే బాధ తెలిసిన వాడు… సంపాదించుకునేందుకు వెనుకాడడు… అది బంధమయినా, స్నేహమయినా, ప్రేమ అయినా, చివరికి ధనమయినా సరే…శుభరాత్రి మిత్రమా.

Good Night Friends Wishes in Telugu

తీయని కలలకూ,వాస్తవమైన నిజాలకూ రూపమే జీవితం … బాధని బిగబట్టి మనవారి కోసం చిరునవ్వును చిందించటమే జీవితం. చిరుదీపం సయితం చీకటిని పారద్రోలుతుంది… మనసులో ఆశ మనిషికి బ్రతకటానికి స్పూర్తినిస్తుంది…. శుభరాత్రి మిత్రులందరికీ.

Good Night Quote – Don’t forget your well wishers!

కాల ప్రయాణంలో… కొందరిని మర్చిపోతుంటాము… కానీ కొందరితో ప్రయాణం… కాలాన్నే మర్చిపోయేలా చేస్తుంది…!! శుభరాత్రి మిత్రమా!  Good Night Inspirational Quotes in Telugu. Quotes on Friends, Well wishers, Relatives. Shubharatri Greetings.

Telugu Inspirational Good Night Quote on Hardwork

నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే,  ఏదీ నీకు అందుబాటులోకి రాదు.  కష్టే ఫలి అని గుర్తు పెట్టుకోవాలి.  శుభరాత్రి. Telugu Good Night Quote on Hardwork. Good Night Greetings and Wishes. Shubh Ratri Pictures.

Posts navigation