తీయని కలలకూ,వాస్తవమైన నిజాలకూ
రూపమే జీవితం …
బాధని బిగబట్టి మనవారి కోసం చిరునవ్వును
చిందించటమే జీవితం.
చిరుదీపం సయితం చీకటిని పారద్రోలుతుంది…
మనసులో ఆశ మనిషికి బ్రతకటానికి స్పూర్తినిస్తుంది….
శుభరాత్రి మిత్రులందరికీ.
Good Morning Quotes, Jokes, Wishes
Telugu Inspirational Quotes, Jokes, Greetings, Wishes