Story on Helping others – Stories for kids

ఒక సన్యాసి నదిలో స్నానం చేస్తున్నాడు. తేలోకటి నదిలో కొట్టుకుపోతున్నది. సన్యాసి దాని వంక చూసాడు. దాన్ని రక్షించదలచి చేతిలోకి తీసుకున్నాడు. వెంటనే అది అతన్ని కుట్టింది.కంగారుతో అతడు దాన్ని నీటిలో వదిలాడు. అయ్యో చచ్చిపోతున్నదే అనిపించింది.మరల దానిని రక్షించాలని బుద్ధి పుట్టింది.చేతిలోకి తీసుకున్నాడు. మళ్లీ అది అతనిని కుట్టింది. తిరిగి దానిని నీటిలో వదిలాడు.…

Story of a Woman wish – What woman expects from Man

స్త్రీ కోరిక హర్షవర్ధనుడనే రాజు యుద్ధంలో ఓడిపోయాడు. అతనిని చేతులకు బేడీలతో గెలిచిన రాజు వద్దకు తీసుకునివెళ్ళారు, ఆ సమయంలో గెలిచిన రాజు సంతోషకరమైన మానసిక స్థితిలో ఉన్నాడు. రాజు హర్షవర్ధనుని ముందు ఒక ప్రతిపాదనను ఉంచాడు “ఆ ప్రతిపాదన ఏమిటంటే “మీరు నాకు ఒక ప్రశ్నకు సరిగ్గా సమాధానం ఇవ్వగలిగితే నేను మీ రాజ్యాన్ని…

Best Inspirational Story on Patience in Telugu

ఓర్పు ఎంతవరకూ ఉండాలి ? ఒక ఊరిలో ఒక పుట్ట ఉండేదట.. దానిలో ఒక పాము నివసిస్తుండేది…. అటువైపుగా వెళ్తున్న అందర్నీ అది కరచేదట… కాబట్టి జనం అటువైపుగా వెళ్ళాలన్నా భయపడేవారు. ఒకసారి అటువైపుగా వెళ్తున్న ఒక ముని నువ్వు ఇలా ఉండకూడదు. ఎవ్వర్నీ హింసించకూడదు అని చెప్పాడు. అప్పటి నుండి అది అలాగే ఉండడం…

Don’t Underestimate Yourself – 2 Brothers Inspirational Story

నీవల్ల కాదు….!! ఇద్దరబ్బాయిలు. ఒకడు పదేళ్ల వాడు. ఇంకొకడు ఆరేళ్ల వాడు. వూరి బయట పొలం దగ్గర పరుగులు పెట్టి అడుకుంటున్నారు. చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు. పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు. ముందు పెద్ద బావి ఉంది. పెద్దోడు చూసుకోలేదు. అందులో పడిపోయాడు. వాడికి ఈత రాదు. బావి చాలా లోతు. చుట్టుపక్కల ఎవరూ…