Dont Fear Quotes in Telugu – Bhayam

భయపడుతూ బతికేవారికి ఎప్పుడు ఆపదలు వస్తుంటాయి. ~~~~~~~~~~~~~ భయమెందుకు ..?  తప్పు చెయ్యనంతవరకు , ఎవరికి హాని చెయ్యనంతవరకు …  ఎవ్వరికి ఎవ్వరు బయపడకూడదు…  ” భయమే బయపడి నీకు సరెండర్ కావాలి”….  ఒక్క భయాన్ని పక్కకు పెట్టితే నువ్వు దూసుకెల్లవచ్చు…    తప్పు చేసినప్పుడు ఒప్పుకోవాలి. సరిదిద్దుకోవాలి.  తప్పు చేయనప్పుడు ఎవరికీ భయపడే పనిలేదు…

Respect Parents – Inspirational Messages

మన పైసలతోని వాళ్ళ జీవితం ఎంజాయ్ చేసే వాళ్ళు హేరోలు …. మనకు కనీసం చెయ్యి కలపడానికి కూడా పనికిరాని వాళ్ళు, వాళ్ళు …. మన అమ్మా నాన్న వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మన కోసం బతుకుతారు …. సినిమాకు Friends తోని పోవడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నువ్వు అమ్మకో నాన్నకో…

Telugu Inspirational Words to Motivate Yourself

“ఆకలి” విలువ కాలే కడుపుకి “ప్రేమ” విలువ గాయపడ్డ మనసుకి “కన్నీటి” విలువ నిజాయితీకి “మనిషి” విలువ కష్టాల్లో ఉన్న వారికి మాత్రమే తెలుసు. శుభోదయం మిత్రులారా ! అర్ధానికి అపర్ధానికి తేడా కేవలం ఓకే అక్షరం కావచ్చు .! కాని ఆ ఒక్క అక్షరానికే రెండు జీవితాలను బలి తీసుకునే శక్తి ఉంది. పాల…

Telugu Motivational Message about Life

అన్నీ ఆనందాలు కాదు అన్నీ బాధలూ కావు జీవితం క్షణభంగురం అన్న ఈ మాట వాస్తవం బాధ అంటే మనసు పడే వేదన ఆనందం అంటే మనసులోతుల్లో పూసిన వింత కాంతుల వెన్నెల అమావస్య తరువాత వెన్నెలలా బాధ తరువాత ఆనందంలా అన్ని ఉంటేనే జీవితం అన్నింటినీ అనుభవిస్తేనే జీవిత సారం తెలిసేది.

Inspirational Message on Mother

ఈ చిత్రం ఫోటొగ్రాఫెర్ ఫోటో కోసం పెట్టించిన పోస్ కాదు.ఒక ఇరాఖ్ చిత్రకారుడు ఒక అనాధ శరణాలయాన్ని దర్శించినప్పుడు అక్కడ గుండెను కదిలించే దృశ్యాన్ని చూసాడుఅమ్మ అంటే వినటమే కానీ ఎన్నడూ చూడని ఒక పసి పాప లేని అమ్మని ఉందని ఊహించుకుంటూ ఒక చిత్రాన్ని గీసి ఆ చిత్రంలో పడుకుని లేని అమ్మని పొందుతున్నట్టు…