శుభరాత్రి అందిరికీ!!!ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకుండా ఒకరితో ఒకరు మనస్పూర్తిగా మాట్లాడుకోగలిగితే…. ఈ ప్రపంచంలోని నూటికి తొంభైశాతం సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి… Good Night SMS in Telugu. Beautiful Telugu Good Night Greetings. Telugu Kavithalu.
Good Night
Here is a Best Collection of Telugu Good Night Messages, Good Night HD Wallpapers, Good Night Quotations in Telugu, Good Night Greetings, Scraps, Good Night Status Msgs, Sweet Dreams Quotes for Lovers, Good Night Motivational Thoughts in Telugu Text Language. All images are free to download. Feel free to share all these images with your friends via social media.
Telugu Good Night Friendship Sweet Dreams Quote
Inspirational Good Night Quote in Telugu
Good Night Inspirational Quote
Avoid Problems Good Night Quote in Telugu
Good Night Quotes, SMS, Scraps with Images in Telugu
మౌనం…… భాషలేని ప్రార్ధన.మౌనం….. మాటల్లేని విజ్ఞానం.మౌనం…… నిశ్శబ్ద మంత్రఘోష.మౌనం……. పదునైన ఆయుధం.మౌనం……. అతిగొప్ప సంభాషణ.శుభరాత్రి మిత్రమా. ప్రేమకు మరోవైపు:నిజంగానే ఒక వ్యక్తిని ప్రేమించినపుడువారి ఇష్టాల్నే కాదు వారి లోపాల్నిప్రేమించగలగాలి,తప్పుల్ని క్షమించగలగాలి, వారి ప్రేమని అంతగా ఆస్వాదించినపుడు వారి కోపాల్ని కూడా భరించగలగాలి, వారి మౌనాన్ని అర్థం చేసుకోగలగాలి ఆనందంగా ఉన్నపుడే కాదు ఆవేదనలో ఉన్నపుడు కూడా…
