Good Night Quotes, SMS, Scraps with Images in Telugu

మౌనం…… భాషలేని ప్రార్ధన.
మౌనం….. మాటల్లేని విజ్ఞానం.
మౌనం…… నిశ్శబ్ద మంత్రఘోష.
మౌనం……. పదునైన ఆయుధం.
మౌనం……. అతిగొప్ప సంభాషణ.
శుభరాత్రి మిత్రమా.
Good Night scraps in telugu
Good Night scraps in telugu
 ప్రేమకు మరోవైపు:
నిజంగానే ఒక వ్యక్తిని ప్రేమించినపుడు
వారి ఇష్టాల్నే కాదు వారి లోపాల్ని
ప్రేమించగలగాలి,
తప్పుల్ని క్షమించగలగాలి,
వారి ప్రేమని అంతగా ఆస్వాదించినపుడు
వారి కోపాల్ని కూడా భరించగలగాలి,
వారి మౌనాన్ని అర్థం చేసుకోగలగాలి
ఆనందంగా ఉన్నపుడే కాదు ఆవేదనలో
ఉన్నపుడు కూడా తోడుండాలి
ప్రేమించబడటమే కాదు మనం కూడా
ప్రేమతో ప్రేమించగలగాలి…
ఇవన్ని మన వల్ల కాలేకపోతే
మనం ఎదుటివారిని
ప్రేమించట్లేదని ఒప్పుకోవాలి
శుభరాత్రి మిత్రమా
Good Night Facebook Quote
sweet dreams telugu quote
Shuba Ratri – Good Night

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *