Quotes Be Yourself – Be Unique Lotus Quote July 19, 2020December 8, 2020 venkatLeave a reply బురద నీటిలోనే తామరాకు పుట్టినా మాలిన్యాన్ని అంటించుకోదు .. అక్కడే నీటిలోనే ఉన్నా నీటి చెమ్మను కూడా పీల్చుకోదు.. అక్కడే పుట్టిన కమలానికి ఆ వాసన సైతం అంటదు ఎంత మందిలో వున్నా తమ వ్యక్తిత్వాలని నిలబెట్టుకుంటూ తమలా వుండటమే ప్రత్యేకతను సంతరించుకుంటుంది. Taamaraku Related Posts:Telugu Quote about Life.Happy Weekend Quote in TeluguTelugu Good Night Quote on Dreams and LifeTelugu Good Night Quote on LifeSmiley Good Morning Picture QuoteShubha Rathri Quote - Good Night Messages in Telugu