Quotes on Smile – Chirunavvu

“In America , They Don’t know you But They Smile for You” … 
మన దగ్గర ఈ మద్య మరీ ఫాల్స్ ప్రెస్టేజ్ మరీ ఎక్కువయ్యింది …. 
తక్కువ హోదా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళ హోదా తగ్గుతుంది అనే లెవ్ల్ల్లో ఉన్నారు ….. 
పేద వాడు నీ దగ్గర ఆశ పడేది ఒక్క చిరు నవ్వు ఒక్క షేక్ హాండ్ ఒక్క ఆలింగణం …… 
 జీవితాంతం నిన్ను కంటికి రెప్పలా కాపాడుతాడు ….. 
నాయకులకు ఈ క్వాలిటీ ఉండాలి … Think a మినట్ .
Quotes on Smile
Quotes on Smile

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *