Best Telugu Quote About Dad
నాన్నకి కూతురంటే అమ్మ కానీ
కొడుకు అంటే భాద్యత……
అందుకే కూతుర్ని ప్రేమతో,
కొడుకుని తిడుతూ పెంచుతారు…….
ఎందుకంటే ఆ నాన్న కి తెలుసు
తన కూతురు ఏదో ఒక రోజు తనని వదిలి
ఇంకో కుటుంబానికి ప్రేమను పంచాలనీ…..
తన కొడుకు తన తరువాత
కుటుంబానికి బాధ్యత అవ్వాలనీ…..!!!!!!
నమస్కారం ,శుభోదయం అందరికీ.