Love Quotes నీ ఆశకి బదులవ్వనా..నా శ్వాసలో నిన్ను దాచేయనా! March 13, 2020December 7, 2020 venkatLeave a reply నీ కోరికలో ప్రేమనై, నీ ప్రేమలో స్వార్ధమై,నీ కళ్ళలో ప్రతి రూపాన్నై, నీ గుండెలో గానమై, నీ అడుగులో ధూళినై, నీ మాటల్లో పలుకునై, నీ చూపులో వెలుగునై, నీ కవితలో భావాన్నై, నీ మేనికి ఛాయనై, నీ వెంట నీడనై, నీ ఆశకి బదులవ్వనా….. నా శ్వాసలో నిన్ను దాచేయనా!!!! Lovers Pose at Temple