Love Failure Quote

Love Text Messages for Girl Friend in Telugu Language

 మరపో
మైమరపో
నీ తలంపో
ప్రేమ వలపో
ఊసుల తలపో
ఏమో…ఏమవునో గానీ
మదిలో మాత్రం పరవశపు పలవరింతలే.
Beautiful girl friend
Beautiful girl friend
Broken Heart – Love
వస్తువు పగిలితే శబ్ధం వస్తుంది
మనసు పగిలితే నిశబ్దం మిగులుతుంది .
Funny Telugu Messages on Lover
గొడుగు తో ఉంటే వానాకాలం
కూలర్ తో ఉంటె అది ఎండాకాలం
స్వెటర్ తో ఉంటె అది చలికాలం
లవరుతో ఉంటె అది పోయేకాలం .
Girl dreams about her boy friend
నాకొక రాజకుమారుడు కావాలి
అందంగా ఉండాలి
ఆరడుగులు ఉండాలి
అమితంగా ప్రేమించాలి
అమ్మ ప్రేమను పంచాలి
అందరికన్నా ఎక్కువగా  నన్నే ప్రేమించాలి
నాకోసం ప్రానమివ్వాలి
ఎక్కడున్నాడో
ఎప్పుడొస్తాడో .
I Love You Telugu Quote
Love Failure Quote
కన్నీళ్ళు కార్చే
కనులకన్నా
వాటిని దాచేందుకు
నవ్వే పెదవులకే బాధ ఎక్కువ .
Love failure Quotes
Love quotes in telugu
భాషలోని భావాలయితే నోటితో చెప్పగలను కాని,
మనసులోని ప్రేమను ఈ కనులే కదా చెప్పగలవు .
My Life is for you
నువ్వు ఎదురుచూసే చూపు
నాకోసమే అయితే
నువ్వు గడిపే ప్రతి ఒక్క క్షణo
నాకోసమే అయితే
నువ్వు ఆలోచించే ప్రతి ఆలోచన
నాకోసమే అయితే
నా జీవితం నీకే అంకితం .
Telugu Funny Love Quotes
Telugu love poem
మనసులోని భావాలెన్నో
మరవలేని గాయాలెన్నో
వీడలేని నేస్తాలెన్నో
వీడిపోని భంధాలెన్నో
మరపురాని పాటలెన్నో
మధురమయిన క్షణాలెన్నో.
Telugu Quotes on Love
వస్తువులని వాడుకోవాలి
మనుషులని ప్రేమించాలి
తారు మారు చేయ్యకండి.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Exit mobile version