మిత్రులందరికీ శుభోదయం
మాటలకి విశేష ప్రతిభ వుంది..ఈ మాటలకి పదును రెండువైపులా వుంటుంది.. సరిగ్గా వాడితే,హృదయంలో మనిషి నివసిస్తాడు లేక అదే తిరకాసైతే హృదయంలోంచి వెళ్ళగొట్టబడతాడు కూడానూ..

Good Morning Quotes, Jokes, Wishes
Telugu Inspirational Quotes, Jokes, Greetings, Wishes