Funny Telugu Language Jokes – Text Jokes and SMS to share in Facebook, Whatsapp

~~~~~~~~~~~~~~~~~~~~

అంతా మనచేతుల్లోనే
పెల్లిచూపులు –
పిల్ల తండ్రి : అబ్బాయి సూపర్ మాన్ లా ఉన్నాడు కదా.
పిల్ల: పర్లేదు నాన్న పెళ్ళయ్యాక వాచ్ మెన్ లా మార్చుకుంటాను.
~~~~~~~~~~~~~~~~~~~~

బుడుగుతో టీచరు చెప్పింది.
“నువ్వొక బిల్ గేట్స్ అంత ధనవంతుడివి అనుకో. అనుకుని నీ జీవిత చరిత్ర రాయి”
బుడుగు ఉలుకూ పలుకూ లేకుండా కూచోవడం చూసి ఎందుకు రాయడం లేదని అడిగింది.
“నా సెక్రెటరీ కోసం చూస్తున్నాను” బుడుగు జవాబు చెప్పాడు.
~~~~~~~~~~~~~~~~~~~~
అమ్మ: చింటూ ఆంటీ కి ముద్దు పెట్టు.
చింటూ: నేను ఇవ్వను మమ్మీ.
అమ్మ: ఎందుకురా?
చింటూ: పొద్దున డాడీ ముద్దు పెడితే కొట్టింది. 
Funny Child Joke
Funny Child Joke

Post navigation

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *