చలికి వందనం!
అందరికీ సంస్కారం నేర్పింది…!
- పురుషులు చాల ఒద్దికగా చేతులు కట్టుకుని ఉంటున్నారు.
- స్త్రీలు నిండుగా చెంగు కప్పుకుంటున్నారు.
- అందరూ తొందరగా ఇంటిికి వస్తున్నారు.
- వేడిగా తినాలని త్వరగా భోజనాలు చేసి ముసుగు కప్పుకుంటున్నారు.
- రోడ్లపై యువకుల సంచారం కూడా తగ్గి రోడ్లకు రెస్ట్ ఇచ్చారు.
- ఫ్యాన్స్ ,ఏ.సి లు వేయకుండా కరెంట్ ఆదా చేస్తున్నారు.
- అందరికి “సంస్కారం” నేర్పుతున్న చలికి నమస్కారం….!