Jokes టీచర్: కోళ్ళు మనకు ఏమిస్తాయి? September 15, 2020December 8, 2020 venkatLeave a reply టీచర్: కోళ్ళు మనకు ఏమిస్తాయి స్టూడెంట్స్: గుడ్లు టీచర్: మేక మనకు ఏమిస్తుంది స్టూడెంట్స్: మాంసము టీచర్: బర్రె మనకు ఏమిస్తుంది స్టూడెంట్స్: హోంవర్క్..!!! ఎవడ్రా ఆడు………… TELANGANA SHAKUNTALA JOKE