మన పైసలతోని వాళ్ళ జీవితం ఎంజాయ్ చేసే వాళ్ళు హేరోలు …. మనకు కనీసం చెయ్యి కలపడానికి కూడా పనికిరాని వాళ్ళు, వాళ్ళు …. మన అమ్మా నాన్న వాళ్ళ రక్తాన్ని చెమటగా మార్చి మన కోసం బతుకుతారు …. సినిమాకు Friends తోని పోవడానికి 1000 రూపాయలు ఖర్చు పెట్టే నువ్వు అమ్మకో నాన్నకో ఒక్క డ్రెస్స్ కొన్నావా ??? థింక్ ఎ మినట్
~~~~~~~~~~~~
నువ్వు తల వంచితే ఈ లోకం నీ తల మీద కళ్ళు పెడుతుంది …అదే నువ్వు తల ఎత్తుకునే పనులే చేస్తే ఈ లోకం నీ ముందు తల వంచుతుంది … భయాన్ని జయిస్తే విజయం నీదే … నీ మీద నీకు నమ్మకమున్నంత కాలం భయపడాల్సిన అవసరం లేదు.