Live For Others - Help People

Live For Others – Help People

నదులు తమలోని నీరు తామే తాగవు.
చెట్లు తమ తియ్యని పండ్లని తామే తినవు
మేఘములు తాము వర్షించిన నీటి వల్ల
పండిన పంటను తాము ఆరగించవు…..
అలాగే సత్పురుషులు తమ యొక్క
జ్ఞానాన్ని , సంపదను , బలాన్నీ , స్రమనూ ,
ఇతరుల కొరకే ఉపయోగిస్తారు .
Live For Others - Help People
Live For Others – Help People
~~~~~~~~~~~~~~~~~~~~
ఇంకా కొందరు మంచి వాళ్ళు ఉండడం వల్లనే ఇంకా ఈ ప్రపంచం నడుస్తుంది …. 
మంచొల్లందరికి నా వందనాలు.

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top