Best quote on Life - Jeevitham

Best Quote on Life – Jeevitham

అరె “మన రోడ్ మనమే యేసుకోని … మన బండి మనమే కొనుక్కోని … మనమే నడుపుకుంటే …. ఆహా అందులో ఉండే కిక్కే వేరు”…. జీవితాన్ని జీవించడం వేరు … బతకడం వేరు …. బతుకు బండిని లాగడానికే బతికేది కొందరు …. బండిని లాగడానికి ఇంకొకరికి ఇచ్చి బతుకుతారు ఇంకొందరు …. “బతుకును , బండిని పక్కకు పడేసి కేవలము జీవించేది మరి కొందరు” ….. కాని చివరి ష్వాస వరకు అందరూ బతుకుతారు…బతుకును బతికించాలి మరి పాపం… రాజయినా బంటు అయినా తప్పదు కానీ …. “బంటు ఉన్నంత హాపీ గా రాజుండడు కదా అదే బతుకు జీవితం”…. Yes there are Many Problems in your Life …. Up and Downs will be There … Blind Spots will be There … You may get an Accident …. You may need to Stop with no reason for a While …. So what … You have to Live until Last Minute …. If you take little more risk You may Live like an Example to this World …. It is Possible for You …. Just add Courage Masala to Your Daily Regular Food … Think a Minute.
Best quote on Life - Jeevitham
Best quote on Life – Jeevitham

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top