ఈ చిత్రం ఫోటొగ్రాఫెర్
ఫోటో కోసం పెట్టించిన పోస్ కాదు.ఒక ఇరాఖ్ చిత్రకారుడు
ఒక అనాధ శరణాలయాన్ని దర్శించినప్పుడు
అక్కడ గుండెను కదిలించే దృశ్యాన్ని చూసాడుఅమ్మ అంటే వినటమే కానీ ఎన్నడూ చూడని
ఒక పసి పాప
లేని అమ్మని ఉందని ఊహించుకుంటూ
ఒక చిత్రాన్ని గీసి ఆ చిత్రంలో
పడుకుని లేని అమ్మని
పొందుతున్నట్టు అనుభూతి చెందుతుంటుంది.

నీకున్నదాని విలువని గుర్తించు.
నువ్ గుర్తించి నిలుపుకుందామనుకునేప్పటికి చేజారిపోతుందేమో
చేజారిపోయకనే దాని విలువ తెలుస్తుంది.