Lover offering shake hand

Telugu Love Quotes, Kavithalu, Poems with Images (Painting – Art)

పరిచయం లేని ప్రేమకై పరుగు పెట్టే మనసు..
మాట వినకుండ అల్లరి చేసే వయసు…
ఈ రెండిటిని తప్పించుకున్న మనుషులు ఉన్నారా
Lover offering shake hand
Lover offering shake hand
నీ చేతిలో చేయ్యి వేసి నడవాలని నా మనసు చెప్తున్నా…
హ్రుదయ బందనాలు నన్ను నిలిపి వేస్తున్నాయి…
వేచి చుసేవో..మరచి వెల్లేవో..
Lover thinking sadly
Lover thinking sadly
ఒటమి తప్పదు ఈ లోకానికి నువ్వు నా పక్కన నిలబడితే….
మరణం తప్పదు నా దేహానికీ నీ ఎడబాటు శాష్వతమైతే…
నా కోపం క్షణకాలం…నా ఫ్రేమ అనంతకాలం
ఎదురుచూపులు, వెక్కిరింపులు, ఎడబాటు ఎకకాలం లో ముప్పేట దాడి చేస్తే బరించే శక్తి నా మనసు కు లేదు అని నీకు తెలుసు కదా…
నువ్వు వదిలేసి వెల్లిన ఈ ప్రపంచం నన్ను వదిలేస్తుందా…
మర్చిపొవద్దు నీ కోసం నేను ఎదురుచుస్తు ఉంటానని
Elder sister waking up her sister
Elder sister waking up her sister
జ్ఞాపకాల బరువు తూచడానికి ఒక తక్కెట కొనడం సాద్యమా
ఎంతగా ప్రేమిస్తున్నామో ఎంతగా ద్వేషిస్తున్నామో కొలవడానికి ఒక కొలమాణి తేవడం సాద్యమా..
అన్ని అర్దం లేని ప్రష్నలే …ఎప్పటీకి తీరం చేరని నావలే

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top