Mother

ఊపిరి పోసిన అమ్మ నువ్వు నూరేళ్ళు ఉండాలమ్మా

భూమిపైకి తెచ్చావు నన్ను ఎముకలిరిగిపొతున్నా, శ్వాస ఆగిపొతున్నా, నొప్పి ఎంత వస్తున్నా!!! ఊపిరి పోసిన అమ్మ నువ్వు నూరేళ్ళు ఉండాలమ్మా, జీవం ఇచ్చిన అమ్మ నేనంతా నువ్వమ్మా, అమ్మ అన్న పిలుపే నా ఆరో ప్రాణం, అమ్మ అన్న పిలుపే ఒక ఆశీర్వచనం, అమ్మ అన్న పిలుపే ఈ జగతికి జీవన వేదం, అమ్మ అన్న పిలుపే మన ఆశకు ఆలంబనం… ఈశ్వరేచ్చ అక్కర్లేదు అమ్మ కమ్మని నోట మాట చాలుగా, ఆ బ్రహ్మ ఎంత వివేకి …

ఊపిరి పోసిన అమ్మ నువ్వు నూరేళ్ళు ఉండాలమ్మా Read More »

Inspirational Message on Mother

ఈ చిత్రం ఫోటొగ్రాఫెర్ ఫోటో కోసం పెట్టించిన పోస్ కాదు.ఒక ఇరాఖ్ చిత్రకారుడు ఒక అనాధ శరణాలయాన్ని దర్శించినప్పుడు అక్కడ గుండెను కదిలించే దృశ్యాన్ని చూసాడుఅమ్మ అంటే వినటమే కానీ ఎన్నడూ చూడని ఒక పసి పాప లేని అమ్మని ఉందని ఊహించుకుంటూ ఒక చిత్రాన్ని గీసి ఆ చిత్రంలో పడుకుని లేని అమ్మని పొందుతున్నట్టు అనుభూతి చెందుతుంటుంది. నీకున్నదాని విలువని గుర్తించు. నువ్ గుర్తించి నిలుపుకుందామనుకునేప్పటికి చేజారిపోతుందేమో చేజారిపోయకనే దాని విలువ తెలుస్తుంది.