లీడర్ – చరిత్ర సృష్టించేవాడు ఎప్పుడు మాటలు చెప్పడు
చేతలతో చేసి చూపిస్తాడు
ఒక్కడిగానే వస్తాడు
ప్రజల గుండెల్లో నిలుస్తాడు.
చేతలతో చేసి చూపిస్తాడు
ఒక్కడిగానే వస్తాడు
ప్రజల గుండెల్లో నిలుస్తాడు.

చరిత్ర సృష్టించే తీరుతాడు !Every One Had Guts to Do It ….. Why Not You will Be the Leader ….. The Leader Do not Commit Mistakes … The Leader Live Forever , in People’s Heart .., No End In Their Life …. నీకు రోషముండాలె … మీసముండాలె … గుండె నిండా ధైర్యముండాలె … కళ్ళల్లో సాదించాలనే కసి ఉండాలె …. అన్యాయాన్ని ఎదిరించే ధమ్ముండాలె నువ్వు లొంగకుండా , వంగి దండాలె పెట్టకుంటే ఇవన్ని సాద్యమే …. నీకన్నా తోపు ఎవ్వరూ లేరు తమ్మి … నిన్ను నువ్వు నమ్ముకో …. తమ్మీ నువ్వూ లొళ్ళి షురూ జేస్తే … గళ్ళి గళ్ళి లో నీ గుళ్ళు కట్టాలె … Be the One of Them Please ..