September 15, 2016
Good Morning – How to talk with others?

మనం నివసిస్తున్న ప్రపంచం మన ఆలోచనల ఫలితమే.
మన ఆలోచనలు మారకపోతే, ప్రపంచమూ మారదు.
తల్లితో ప్రేమగా మాట్లాడాలి
తండ్రితో మర్యాదగా మాట్లాడాలి
అన్నదమ్ములతో హృదయపూర్వకంగా మాట్లాడాలి
అక్కాచెల్లెళ్లతో అభిమానంతో మాట్లాడాలి
పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి
అధికారులతో వినమ్రంగా మాట్లాడాలి
కస్టమర్లతో నిజాయితీగా మాట్లాడాలి
రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మాట్లాడాలి
స్నేహితులతో సరదాగా మాట్లాడాలి
భార్యతో అస్సలు మాట్లాడకూడదు…
సైలెంట్ గా వినడమే మంచిది… వేరే మార్గం లేదు.
మిత్రులందరికీ శుభోదయం.