మనం అభిమానించే వాళ్ళు ఆనందిస్తే – ఆ ఆనందం మన ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. Good Morning Dear. Be Happy and Make Others Happy.
Telugu Good Morning Love Quote for Her
Good Morning Friendship Quote With Beautiful Sunrise.
Good Morning Friendship Quote With Beautiful Sunrise. నేస్తమా..!!అని పలకరించే హృదయం నీకుంటే నీ నేస్తానికి చిరకాలం నే తోడుంటా.. చిరునవ్వు లాంటి నీ స్నేహాం నాకు దేవుడిచ్చిన వరం.,, నీ స్నేహం అంతులేనిది,అతీతమైనది,, స్వార్థం లేనిది… అలాంటి నీ స్నేహాం ఎప్పటికీ నాకు ఇలానే వుండాలని ఆశిస్తూ.. ఎప్పటికీ మరచిపోని నీ నేస్తం.…
