నిజమైన ధైర్యసాహసి ఎవరు?

నిజమైన ధైర్యసాహసి ఎవరు??? . . . . అర్ధరాత్రి తర్వాత తప్పతాగి ఇంటికొచ్చి తలుపు తడితే చీపురుతో కనబడిన భార్యను చూసి బెదరకుండా “ప్రియా!! ఇంకా ఇల్లు ఊడుస్తూనే ఉన్నావా? కాస్త రెస్ట్ తీసుకో. అలిసిపోయావేమో!!!” అనేవాడు .

Don’t Underestimate Yourself – 2 Brothers Inspirational Story

నీవల్ల కాదు….!! ఇద్దరబ్బాయిలు. ఒకడు పదేళ్ల వాడు. ఇంకొకడు ఆరేళ్ల వాడు. వూరి బయట పొలం దగ్గర పరుగులు పెట్టి అడుకుంటున్నారు. చిన్నోడు ముట్టుకునేందుకు వస్తున్నాడు. పెద్దోడు వాడికందకుండా వెనక్కి చూస్తూ వేగంగా పరుగెడుతున్నాడు. ముందు పెద్ద బావి ఉంది. పెద్దోడు చూసుకోలేదు. అందులో పడిపోయాడు. వాడికి ఈత రాదు. బావి చాలా లోతు. చుట్టుపక్కల ఎవరూ…

Posts navigation