Andhra Cuisine

Ponganaalu

పొంగనాలు – భారతీయ తాత్త్విక చింతన.

పొంగనాలు – భారతీయ తాత్త్విక చింతన. నిన్నటి నా పొంగనాలు పోస్ట్ చూసి స్పందించిన మిత్రులు దానికి గల అనేక పేర్లను పేర్కొన్నారు.పులిబొంగరాలు,గుంతపొంగడాలు,పణియారం,పడ్డు,పులుంటలు….. (ఉన్నది ఒకటే సత్యం ,దాన్ని ఒక్కొక్కరు ఒకలా నిర్వచించారు,నీళ్ళను నీరు,పానీ,తనీరు,వాటర్….దీన్నే వేదాంత పరిభాషలో “ఏకం సత్ విప్రా బహుదా వదంతి” అంటారు.) తయారీ విధానం. ముందుగా మినప్పప్పు,బియ్యం కలిపి పిండిగా తయారు చేస్తే దోశ పిండి తయారవుతుంది. (జీవాత్మ,పరమాత్మల కలయిక ,అప్పుడు రెండు అనే భావం పోయి ఒకటే ఉంటుంది.ద్వైతం(రెండు) కానిది అదే …

పొంగనాలు – భారతీయ తాత్త్విక చింతన. Read More »

Taati Munjalu – Ice Apples – Borassus flabellifer

నోరూరించే తాటిముంజులు…ఎండ వేడిమిని తగ్గించే తాటిముంజులు…..శరీరాన్ని చల్లబరిచే తాటిముంజులు….ఇంకెందుకు ఆలస్యం… పొదండి లాగిద్దాం…

అప్పటికి ఎప్పటికి ఎవరికయినా ఇష్టమైన కారం బొరుగులు

అప్పటికి ఎప్పటికి ఎవరికయినా ఇష్టమైన కారం బొరుగులు. కారం బొరుగులు. బొరుగులు mixture. మరమరాలు. మసాలా బొరుగులు. Spicy Puffed Rice.

Exit mobile version