Telugu Funny Jokes & Cartoons to Share in Facebook & Whatsapp

వద్దు శాంతా … ప్రపంచ దేశాలన్నీ టెర్రరిజాన్ని ఖండిస్తున్నాయ్ !! రోడ్డంతా  గతుకులుగా ఉంది … నా నడుం పట్టుకొని కూర్చో రాదా !… లేకపోతే క్రింద పడిపోతావ్… గన్ ని చుదాలనుకో తప్పు లేదు కాని బులెట్ ని చుదలనుకోకు ఇందులో లేవ్వు !! వీడు ప్రపంచానికి ఏదో చెప్పాలనుకుంటున్నాడు ఏడుకొండలవాడా వెంకటరమణా గోవిందా…

Telugu Good Morning Wishes, Greetings

••••●●● శుబోదయం ●●●•••• అందం అందం అంటుంటారు ఇది అందంగాలేదా ? పండ్ల రసాల మసాజ్ చేశారా, ఫేస్ ప్యాక్ చేయలేదే ? లేక్ కోమో ఇది ఇలలీ దేశంలో ఉంది అందమేఅందం !

Telugu Quote about Life.

ఎవరి కోసమో ఏదీ ఆగిపోదు.ప్రపంచం ఎప్పుడూ ఒకేలా సాగిపోదు.నువ్వు ఉంటే నీతో కలసి నడుస్తుంది .లేకుంటే ఇంకొంకరితో కలిసి అడుగులేస్తుంది.Life goes on..

Posts navigation