Good Night

Here is a Best Collection of Telugu Good Night Messages, Good Night HD Wallpapers, Good Night Quotations in Telugu, Good Night Greetings, Scraps,  Good Night Status Msgs, Sweet Dreams Quotes for Lovers, Good Night Motivational Thoughts in Telugu Text Language. All images are free to download. Feel free to share all these images with your friends via social media.

Beautiful Good Night Love Quote for Lover

Telugu Beautiful Good Night Love Quote/SMS for Lover

Beautiful Good Night Love Quote The sea is everything. It covers seven tenths of the terrestrial globe. Its breath is pure and healthy. It is an immense desert, where man is never lonely, for he feels life stirring on all sides. The sea is only the embodiment of a supernatural and wonderful existence. It is …

Telugu Beautiful Good Night Love Quote/SMS for Lover Read More »

Good Night Quote - Don't forget your well wishers

Good Night Quote – Don’t forget your well wishers!

కాల ప్రయాణంలో… కొందరిని మర్చిపోతుంటాము… కానీ కొందరితో ప్రయాణం… కాలాన్నే మర్చిపోయేలా చేస్తుంది…!! శుభరాత్రి మిత్రమా!  Good Night Inspirational Quotes in Telugu. Quotes on Friends, Well wishers, Relatives. Shubharatri Greetings.

Telugu good night quotes

Telugu Good Night Quotes

ప్రతి సమస్యకి ఒక పరిష్కారం, ప్రతి నీడకి ఒక వెలుగు, ప్రతి బాధలో ఒక ఓదార్పు…. భగవంతుని దగ్గర ఎప్పుడు ఒకటి ఉండే ఉంటుంది. విశ్వాసం కోల్పోరాదు. శుభరాత్రి.  Beautiful Good Night Images in Telugu. Don’t Loose Hope Picture Quotes. Shubharathri Images.

Inspirational Good Night Quote

Telugu Inspirational Good Night Quote on Hardwork

నువ్వు దేన్ని అందుకోవడానికి కష్టపడకపోతే,  ఏదీ నీకు అందుబాటులోకి రాదు.  కష్టే ఫలి అని గుర్తు పెట్టుకోవాలి.  శుభరాత్రి. Telugu Good Night Quote on Hardwork. Good Night Greetings and Wishes. Shubh Ratri Pictures.

Good Night Lovers Quotes in Telugu

Good Night Love Quotes in Telugu

ప్రేమలో కోరిక ఉంటే.. ఉదయపు నీడలా మొదట్లో పెద్దగా ఉంటుంది… క్రమంగా తగ్గిపోతుంది. ప్రేమలో ఆరాధన ఉంటే… మధ్యాహ్నం నీడలా మొదట తక్కువగా ఉన్నా… క్రమంగా విస్తరిస్తుంది. మన ప్రేమలో ఆరాధన ఉండాలి… అప్పుడే అది క్రమంగా పెరిగి… అవతలి వ్యక్తిని తాకుతుంది. అందిరికీ శుభరాత్రి Good Night Quotes and Wishes for Lovers. Good Night Love Messages for Her/Him. Shubharatri Images

Telugu Good Night Quote with Moon and Beach

Telugu Good Night Quote with Moon in Beach

జీవితం ఒక సాహసం, అద్భుతం, రహస్యం…దాన్ని శోధించు, ఆస్వాదించు కానీ ఆశించకు. అందిరికీ శుభరాత్రి. Good Night Images in Telugu for Facebook. Good Night Kavithalu in Telugu. Telugu Good Night Messages in Telugu Language.

Good Night SMS Telugu

Good Night SMS Telugu

శుభరాత్రి అందిరికీ!!!ఒకరి గురించి ఒకరు మాట్లాడుకోకుండా ఒకరితో ఒకరు మనస్పూర్తిగా మాట్లాడుకోగలిగితే…. ఈ ప్రపంచంలోని నూటికి తొంభైశాతం సమస్యలు వాటంతట అవే తగ్గిపోతాయి… Good Night SMS  in Telugu. Beautiful Telugu Good Night Greetings. Telugu Kavithalu.

Scroll to Top