Frnd 1 : రోజు ఒక అమ్మాయికి లైన్ ఏస్తున్నావు కదా ఏమయింది..
.
Frnd 2 : తనుకూడా నన్ను Love చేస్తుంది రా..
.
Frnd 1: ఎలా రా …
.
Frnd 2 : ఒకరోజు ఇంట్లో ఎవరూ లేరు ఏం కావాలి చెప్పు ఇస్తా అనింది రా.
.
Frnd 1 :హేయ్… ఏం అడిగావు మరి
.
Frnd 2 : అదీ….
Frnd 1 :చెప్పురా Tention పెట్టకు ..
.
Frnd 2 :ఎంటంటే Chance ఎందుకు వదులుకోవాలని
.
.
.
.
Wi-Fi password అడిగేసా రా…😊
.
Frnd 1 : 😨😨నువ్వు ఇక్కడ ఉండాల్సినోడివి కాదురా…😂😂