గాదెయ్య గారి గాడిద, వాళ్ల అత్తగారిని తన్నింది…ఆవిడ పొయారు!

ఒక ఇంటి వద్ద జనం గుంపులు గా వున్నారు!!…
” ఏమైందీ??!” అడిగారు ఒకరు.
“గాదెయ్య” గారి గాడిద, వాళ్ల అత్తగారిని తన్నింది…ఆవిడ పొయారు!” అన్నాడు
వాళ్లలో ఒకడు.
“అయ్యో!!..చాలా మంది వచ్చారే …ఆవిడ అభిమానులా వీళ్లు?!” అని అడిగాడు .
“కాదు!!…ఆ గాడిదని కొనుక్కుదామని వచ్చారు, వీళ్లందరూ” అని తాపీగ చెప్పాడు
మరో ప్రముఖుడు!!

Leave a Comment

Your email address will not be published. Required fields are marked *

Scroll to Top