Wife and Husband Quotes

Inspirational Story on Wife and Husband Relationship

ఒక కార్పొరేట్ కంపెని 

అక్కడ సెమినార్ హాల్ లో 100 మంది ఉద్యోగి , ఉద్యోగిని లు వుంటారు .. శిక్షణ ఇచే మేనేజర్ ఉద్యోగుల లో నుంచి ఒకరని రామ్మనారు ..

రామ లక్ష్మి అనే ఒక ఉద్యోగిని మేనేజర్ వద్దకు వచ్చింది.. 

మేనేజర్ : వెల్ కం రామ లక్ష్మి , 


నీ జీవితము లో నీకు బాగా నచిన 30 మంది పేర్లు బోర్డు మిద రాయి అన్నారు .. 


రామ లక్ష్మి , తన ఫ్యామిలీ మెంబెర్స్ , ఫ్రెండ్స్ , తెలిసిన వాళ్ళు నుంచి ఒక 30 పేర్లు రాసింది.. 

మేనేజర్ :- రామ లక్ష్మి ఇందు లోంచి 4 పేర్లు డిలీట్ చేయి . Rama లక్ష్మి తెలిసిన వాళ్ళవి 4 పేర్లు తొలగించింది ..


మేనేజర్ :- రామ లక్ష్మి ఒక 10 పేర్లు తొలగించు రామ లక్ష్మి ఫ్రెండ్స్ పేర్లు తొలగించింది. 


మేనేజర్ :- రామ లక్ష్మి మొత్తము 4 పేర్లు మాత్రమే ఉంచు. 


రామ లక్ష్మి :- రామ లక్ష్మి తన భర్త పేరు , 


కొడుకు పేరు తల్లి తండ్రి పేరు వుంచి మిగిలినవి తొలగించింది… 

మేనేజర్ :- ఇంకో రెండు పేర్లు తొలగించు .. 


హాల్ మొత్తము నిసబ్దము గా వుంది .. 

రామ లక్ష్మి తల్లి తండ్రి పేరులు తొలగించింది .. 

మేనేజర్ : – ఇంకో ఒక పేరు తీసేయి … రామ లక్ష్మి ఏడుస్తూ తన కొడుకు పేరు తొలగించింది. వెళ్లి తన సీట్ లో కూచుంది .. 


మేనేజర్ :- నువ్వు జన్మ ఇచిన కొడుకు పేరు , నీకు జన్మ ఇచిన్న తల్లి తండ్రి పేరు తీసేసి బయటా నుంచి వచిన్న 


భర్త పేరు మాత్రమే ఎందుకు వుంచావు ..

రామ లక్ష్మి :-సర్ జీవితము లో చివరి వరకు ఒకరి ఒకరు తోడూ వుండేది భార్య భర్తలు మాత్రమే , 


ఎప్పటికి భార్య భర్తలు కలిసి వుండాలి ఒకలని ఒక్కలు ప్రేమించుకోవాలి గౌరవించుకోవాలి .. 

కలకలం శాశ్వతము గా వుండేది భార్య భర్త మాత్రమే హాల్ అంత చపట్లు తో మారుమోగి పోయింది 

Leave a Comment

Your email address will not be published.

Scroll to Top