20 Best Inspirational Quotes on Love and Life in Telugu Language

ఎవరికో నచ్చినట్టు బ్రతికితే..నవ్వును దాచి కన్నీళ్ళతో నవ్వును నటిస్తూ బ్రతకాలి ..! నాకు నచ్చినట్టు నేను బ్రతికితేనే చావు ఐన నవ్వుతు స్వీకరిస్తా..! మోసం చేసే వాడి తప్పు ఎంతుందో…మోసపోయే వాడిది అంతే ఉంటుంది…బావి లోతు చాలక సముద్రంలోకి దూకి సచ్చే కప్ప అతి తెలివికి నవ్వొస్తుంది… తప్పు దారి పట్టిన మనస్సు కంటే పెద్ద…

Posts navigation