శుభశుభోదయం మిత్రులందరికీ

తొలి పొద్దు పొడుపులో హాయిగొలిపే చల్లని గాలులతో నునువెచ్చటి అరుణకిరణాల ఆగమనం అవనికి నిత్య సొగసుల మణిహారం కుహు కుహు రాగాల ఆలాపన పుడమికి నేర్పిన సరిగమ ప్రకృతిలో విరిసిన మధురిమ మన జీవితాలలో నిలిచె పదిలమై. మిత్రులందరికీ శుభోదయం… ~~~~~~~~~~~~~ “లాక్కుని తినేవాడు డెమన్ , పంచుకుని తినేవాడు హ్యూమన్” ….  It Depends…