శుభరాత్రి

Good Night Wishes in Telugu

Good Night Telugu Images, Wishes and Quotes

ఆ నింగిలో తేలుతూ గాలిలో ఊగుతూ నీటితో ఆడుతూ నేలని తాకుతూ నెలవంకనే చుట్టేసి ఊయల ఊగుతూ స్వప్నలోక విహారం సాగిద్దామా… శుభరాత్రి మిత్రులందరికీ…

Good Night Friends Wishes in Telugu

తీయని కలలకూ,వాస్తవమైన నిజాలకూ రూపమే జీవితం … బాధని బిగబట్టి మనవారి కోసం చిరునవ్వును చిందించటమే జీవితం. చిరుదీపం సయితం చీకటిని పారద్రోలుతుంది… మనసులో ఆశ మనిషికి బ్రతకటానికి స్పూర్తినిస్తుంది…. శుభరాత్రి మిత్రులందరికీ.

Shubha Rathri Quote – Good Night Messages in Telugu

చక్కటి నిద్దురలో కమ్మటి కలలతో హాయిగా బజ్జోండి…శుభరాత్రి మిత్రులందరికీ బాల్యం అమూల్యమైనది.. తోబుట్టువులతో గడిపిన నా బాల్యం నాకెంతో ఇష్టం.. నిద్ర పోయెముందు కథలూ, పొడుపు కథలూ,ఇలా ఎన్నెన్నో కబుర్లు చెప్పుకుంటూ పడుకునేవాళ్ళం. ఆ జ్ఞాపకాలన్నీ మీతో పంచుకుంటూ……… మీ అందరికీ శుభరాత్రి.