Telugu Quote on Father – Nanna Kavitha

నాన్నకి అంకితం ….. అమ్మ .. ప్రపంచానికి నిన్ను పరిచయం చేస్తుంది. నాన్న .. ప్రపంచాన్ని నీకు పరిచయం చేస్తాడు. జీవితం అమ్మది — జీవనం నాన్నది . ఆకలి తెలీయకుండా అమ్మ చూస్తుంది . ఆకలి విలువ తెలిసెలా నాన్న చేస్తాడు . అమ్మ భద్రత — నాన్న బాధ్యత . పడిపోకుండా పట్టుకోవాలని…

Good Morning – Boost up Quotes

 లక్ష్య సాధనలో నువ్వెప్పుడూ.. ఒంటరి అనుకోవద్దు.. !! ఒంటరిగా ఉన్నప్పుడే.. నీ నడక లో వేగం పెరుగుతుంది.. త్వరగా గమ్యాన్ని చేరగలవు అనే సత్యాన్ని మాత్రమే గుర్తించు… !! శుభోదయం మిత్రమా!

Good Morning – How to talk with others?

మనం నివసిస్తున్న ప్రపంచం మన ఆలోచనల ఫలితమే.  మన ఆలోచనలు మారకపోతే, ప్రపంచమూ మారదు.  తల్లితో ప్రేమగా మాట్లాడాలి తండ్రితో మర్యాదగా మాట్లాడాలి అన్నదమ్ములతో హృదయపూర్వకంగా మాట్లాడాలి అక్కాచెల్లెళ్లతో అభిమానంతో మాట్లాడాలి పిల్లలతో ఉత్సాహంగా మాట్లాడాలి అధికారులతో వినమ్రంగా మాట్లాడాలి కస్టమర్లతో నిజాయితీగా మాట్లాడాలి రాజకీయ నాయకులతో జాగ్రత్తగా మాట్లాడాలి స్నేహితులతో సరదాగా మాట్లాడాలి భార్యతో…

Posts navigation

  • 1
  • 2