మధురమయిన ప్రతిక్షణం నిలుస్తుంది జీవితాంతం రాబోతున్న కొత్త సంవత్సరం అలాంటి క్షణాలెన్నో అందించాలని ఆశిస్తున్నను. మీకూ, మీ కుటుంబ సభ్యులకూ ‘ఉగాది ‘ శుభాకాంక్షలు. ఈ తెలుగు సంవత్సరం మీకూ మీ కుటుంబ సభ్యులకు అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాము. అమెరికా అయినా రష్యా అయినా, హాంకాంగ్ అయిన బ్యాంకాక్ అయినా, ఇండియా అయిన ఇంగ్లాండ్…