venkat

Telugu Cricket 20-20 Joke

Telugu Cricket 20-20 Joke – IPL Funny Jokes

భిక్షగాడు: అమ్మా… రేపటి నుంచి రెండు నెలలు రానమ్మా, భిక్షమెయ్యి తల్లీ! గృహిణి: రెండు నెలలు ఎక్కడకెళుతున్నావ్?… భిక్షగాడు: ఎండాకాలం కదమ్మా.. ఊటీ వెళుతున్నాను..

Telugu Good Morning with inspirational quote

Telugu Good Morning With Inspirational Quote

రెండు విషయాలు మీ స్వభావాన్ని తెలుపుతాయి…. 1. మీ దగ్గర ఎమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక 2. మీ దగ్గర అన్ని ఉన్నప్పుడు మీ ప్రవర్తన. వేకువలో నన్ను తాకే తోలి కిరణం నీవే సంధ్య వేళలో నా పై వీచే చిరుగాలి నీవే వానల్లో నా మీద కురిసీ తీనె జల్లు నీవే వెన్నెల్లో నాకు హాయి కలిగించే వెచ్చదనం నీవే ఈ ప్రయాణం లో నేను కూడా జీవిస్తున్నా అని తెలిపేది నీ …

Telugu Good Morning With Inspirational Quote Read More »

Bharya - wife joke

Telugu Joke on Wife

Telugu Settire/Joke/cartton on Wife భార్యని ఎలా లొంగదీయలి స్వామీ ? అది తెలిస్తే నేను సన్యసిని ఎందుకు అచుతానురా సన్యాసి!

Lovers Pose at Temple

నీ ఆశకి బదులవ్వనా..నా శ్వాసలో నిన్ను దాచేయనా!

నీ కోరికలో ప్రేమనై, నీ ప్రేమలో స్వార్ధమై,నీ కళ్ళలో ప్రతి రూపాన్నై, నీ గుండెలో గానమై, నీ అడుగులో ధూళినై, నీ మాటల్లో పలుకునై, నీ చూపులో వెలుగునై, నీ కవితలో భావాన్నై, నీ మేనికి ఛాయనై, నీ వెంట నీడనై, నీ ఆశకి బదులవ్వనా….. నా శ్వాసలో నిన్ను దాచేయనా!!!!

Best Telugu Quote about Dad

Best Telugu Quote About Father

Best Telugu Quote About Dad నాన్నకి కూతురంటే అమ్మ కానీకొడుకు అంటే భాద్యత……అందుకే కూతుర్ని ప్రేమతో, కొడుకుని తిడుతూ పెంచుతారు……. ఎందుకంటే ఆ నాన్న కి తెలుసు తన కూతురు ఏదో ఒక రోజు తనని వదిలి ఇంకో కుటుంబానికి ప్రేమను పంచాలనీ….. తన కొడుకు తన తరువాత కుటుంబానికి బాధ్యత అవ్వాలనీ…..!!!!!! నమస్కారం ,శుభోదయం అందరికీ.

Funny Child Joke

Funny Telugu Language Jokes – Text Jokes and SMS to share in Facebook, Whatsapp

~~~~~~~~~~~~~~~~~~~~ అంతా మనచేతుల్లోనే పెల్లిచూపులు – పిల్ల తండ్రి : అబ్బాయి సూపర్ మాన్ లా ఉన్నాడు కదా. పిల్ల: పర్లేదు నాన్న పెళ్ళయ్యాక వాచ్ మెన్ లా మార్చుకుంటాను. ~~~~~~~~~~~~~~~~~~~~ బుడుగుతో టీచరు చెప్పింది. “నువ్వొక బిల్ గేట్స్ అంత ధనవంతుడివి అనుకో. అనుకుని నీ జీవిత చరిత్ర రాయి” బుడుగు ఉలుకూ పలుకూ లేకుండా కూచోవడం చూసి ఎందుకు రాయడం లేదని అడిగింది. “నా సెక్రెటరీ కోసం చూస్తున్నాను” బుడుగు జవాబు చెప్పాడు. ~~~~~~~~~~~~~~~~~~~~ …

Funny Telugu Language Jokes – Text Jokes and SMS to share in Facebook, Whatsapp Read More »

Telugu funny quote for close friends

Telugu Funny Quote For Close Friends

అందలికీ  ఒక మాట చెపుతా వినండి. మన క్లోజ్ ఫ్రెండ్స్ తప్పు చేసినా మనం  ఫ్రెండ్షిప్ కట్ చేసుకోకూడదు. ఎందుకంటే… ఆ వెధవలకి మన సీక్రెట్స్ అన్నీ తెలుసు కాబట్టి.

I cant forget you - Telugu love failure message

I Can’t Forget You – Love Failure Message

వేకువలోను రాతిరిలోను కనుల ముందునుండి వెళ్లవు….. మర్చిపోవాలని ఎంత ప్రయత్నీమ్చినా నా వల్ల కావడం లేదురా…. కళ్ల ముందుంటావ్…..నిధురపోదామంటే కలలోకి వస్తావు…. ఇక ఈ జీవితానికి ప్రశాంతత లేదా ??? అసలు ప్రేమ జోలికి పోవద్దని ఇంట్లోవాళ్ళు హెచ్చరించినా వినకుండా ప్రేమించాను….కాదు కాదు ఆరాధించాను….. నా జీవితానికి నీ పరిచయం రైలు ప్రయాణం తో కాదు రైలు ప్రమాదం అనాలేమో… ఆ ప్రమాదం జరగకుంటే ఈ రోజు నాకు ఈ పరిస్థితి వచ్చేది కాదేమో…..అయినా రైలు ప్రయాణంలో …

I Can’t Forget You – Love Failure Message Read More »

Love Hurt Quotes

Deep Love Hurt Message for Her/Him

ఎక్కడున్నావు???ఏం చేస్తున్నావు??? ఎప్పుడైనా నేను గుర్తొస్తానా??? నీవు నా నుండి వెళ్ళగానే మనసంతా ఏదో వెలితి…. శూన్యం అంతా శూన్యం భరించలేని శూన్యం….తట్టుకోలేనంత బాధ… మర్చిపోలేనంత వేదన…నీకన్నీ తెలుసు….అయినా మౌనంగా ఉంటావు….నీ మౌనంలో ఎన్ని ప్రశ్నలు నేనె వేసుకొను….నీ నిశ్శబ్ధంలో ఎన్ని సమాధానాలు నాకు నేనె వెతుక్కోను…. నీవు నాతో ఉన్నప్పుడు ఎంతో హాయిగా హృదయం గాల్లో తెలుత్బున్నట్లు ఉండేది…అప్పుడు నువ్వు నా హృదయం లొనే ఉన్నావు కదా!!!! నువ్వు నా హృదయం నుండి నీ అంతట …

Deep Love Hurt Message for Her/Him Read More »

Love Failure Message

నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు!

దగ్గరున్నతసేపు దాని విలువ తెలీదు అంటుంటే ఏంటో అనుకునేదాన్ని…… నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు …..దగ్గరున్నంతసేపు అనుమాణిస్తూ గోడవపడుతూ నిన్ను అనరాని మాటలన్నాను…..ఇపుడు దూరం పెరిగాక అర్థమైంది నేను పోగొట్టుకున్నది నిన్ను మాత్రమె కాదు నా జీవితాన్ని కూడా అని…. ఏం పాపం చేసానో ప్రతిధీ అందినట్లే అంది చేయి జారిపోతుంది…..నేను ఏది ఇష్టపడినా అది నాకు దక్కదు అనే విషయాన్ని చిన్నప్పుడు నుండి గమనిస్తూనే ఉన్నా…కానీ ఏదో ఒక రోజు తలరాత …

నువ్వు దూరం అయ్యేదాకా నీ ప్రేమ విలువ తెలీలేదు! Read More »

Scroll to Top