venkat

RESPECT OLD MEN

Respect Old Men – Inspirational Story on Humanity

ఓ ఫంక్షన్ హాల్ లో పెళ్ళి ఘనంగా జరుగుతోంది.అదే దారిలో వెళుతున్న ఓ ముసలాయన, అక్కడ భోజనాలు పెడుతున్న ఒక వరుస చివరిలోకి వెళ్ళి కూర్చున్నాడు.పెళ్ళి కొడుకు తండ్రి సుబ్బరామయ్య అక్కడ అందరినీ పలకరిస్తూ వస్తున్నాడు. ఆ ముసలాయనకు అరిటాకు వేసి, ఖచ్చితంగా వడ్డించే టైం లో సుబ్బరామయ్య అక్కడికొచ్చి, ముసలాయనను భోజనాల దగ్గర నుండి లేచి పొమ్మని గట్టిగా అరుస్తూ మెడపట్టి బయటకు గెంటాడు. గట్టిగా విసురుగా తోయడంతో ఆ ముసలాయనకు పక్కనే ఉన్న కిటికీ …

Respect Old Men – Inspirational Story on Humanity Read More »

Bharya - wife joke

వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం.

కొత్త కాపురాన్ని చూడటానికి వచ్చిన తండ్రిని బీచ్‌కి తీసుకెళ్ళాడు కొడుకు. అతడి భార్య కూడా వారితో వచ్చింది. ముగ్గురూ ఇసుకలో కూర్చుని మాట్లాడుకుంటున్నారు. దూరంగా కొంత మంది పిల్లలు తడి ఇసుకతో ఇళ్ళు కట్టుకుంటున్నారు. “ఎలా ఉంది కొత్త సంసారం?” అని అడిగాడు తండ్రి. కొడుకు మాట్లాడలేదు. కోడలు మొహమాటంగా నవ్వింది. ఇంతలో దూరంగా పిల్లల మధ్య గొడవ మొదలయింది. అందులో ఒక కుర్రవాడు పక్కవాడి గూటి మీద కాలు వేయటంతో ఆ ఇసుక ఇల్లు నేలమట్టం …

వివాహం అంటే ఒకే వ్యక్తితో చాలాసార్లు ప్రేమలో పడటం. Read More »

Borugulu Mixture

అప్పటికి ఎప్పటికి ఎవరికయినా ఇష్టమైన కారం బొరుగులు

అప్పటికి ఎప్పటికి ఎవరికయినా ఇష్టమైన కారం బొరుగులు. కారం బొరుగులు. బొరుగులు mixture. మరమరాలు. మసాలా బొరుగులు. Spicy Puffed Rice.

Telugu Funny Sametha

ముక్కు వంకరున్నమ్మ….నాకు తప్ప ఇంకెవరికి సక్కముక్కే లేదు అనిందంట ఎనకటికి ఒకటి..కికికి ముందు నీ ముక్కులో చాకు పీసులు పట్టేంత బొక్కలున్నాయని చుస్కోఎమ్మ~~~~~~~~~~~~~~~~~~~~~~~ నా ఆత్మ స్థైర్యాన్ని దెబ్బతీసే ఏ బలం ఐన ఏ బలహీనత ఐన..నిర్మొహమాటంగా వదిలిలించుకుంటా..!  బలహీన పరిచే స్నేహాలను బరించటం మన పతనాన్ని మనం కోరుకోవడమే అవ్వుద్ది..! ~~~~~~~~~~~~~~~~~~~~~~~ అవసరం కోసం తప్పు చేసే వాడు ‘మనిషి ‘ ఏ అవసరం వచ్చినా తప్పు చేయనివాడు “ఉత్తముడు ‘ చేయలనే ఆలోచన కూడా …

Telugu Funny Sametha Read More »

Good and Great Morning

Good Morning Wishes in Telugu With Inspirational Words

“ప్రతీ మనిషీ నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు. 1. ఏదో ఒక రోజున నాకు అనారోగ్యం కలుగుతుంది. దాన్ని నేను తప్పించుకోలేను. 2. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను. 3. ఏదో ఒక రోజున నన్ను మృత్యువు కబళిస్తుంది .దాన్ని నేను తప్పించుకోలేను. 4. నేను అమితంగా ప్రేమించి, నావి అని భావించే వస్తువులు , సంపద , ఆస్థి అన్నీ ఏదో ఒక రోజున మార్పుకు, నాశనానికి, లేదా …

Good Morning Wishes in Telugu With Inspirational Words Read More »

Happy Indian Husband and Wife

Best Quote on Wife and Husband Relationship

అర్థం చేసుకునే భాగస్వామి ఉంటే తినే పచ్చడి మెతుకులు కూడా పరమాన్నాలు అవుతాయి.మనిషికి కావలసింది ప్రేమా ఆప్యాయతలు మాత్రమే అవి ఉంటే చాలు మనం ఉండేది గుడిసె అయిన 5 స్టార్ హోటల్ అయిపోతుంది….!! ప్రేమ అప్యాయతలు లేని వాళ్ళే నిజమైన పేదవాళ్ళు .!

Pedaraayudu movie sentiment dialogue

Pedaraayudu Movie Sentiment Dialogue on Wife

మనకి ఏదైనా జరిగితే తల్లి ఏడవడం తల్లికి ఏదైనా జరిగితే మనం బాధపడడంలో ఆశ్చర్యం లేదురా ఎందుకంటే … ఒకే రక్తం పంచుకు పుట్టిన వాళ్ళం కాబట్టి ఆ బంధం బాధా ఉంటాయ్ కానీ ఎక్కడో పుట్టి … ఎక్కడో పెరిగి పెళ్ళి అనే రెండు అక్షరాలతో మన ఇంట్లోకి అడుగుపెట్టి సర్వం మనకి అర్పించి సర్వస్వం మనమే అనుకుని మనకి ఏదైనా జరిగితే విల విల లాడిపోతుంది అదేరా భార్య అంటే ……………………… . కంప్యూటర్ …

Pedaraayudu Movie Sentiment Dialogue on Wife Read More »

Telugu Good Morning Quote With Beautiful Sunrise in Village River

మన ఊరే కాదు దేశమంతా భూగర్భ జలాలు అడుగంటాయి. చేతిలో ఉన్న నీటిని నిర్లక్ష్యంగా పారపోస్తున్నాము.

మన ఊరే కాదు దేశమంతా భూగర్భ జలాలు అడుగంటాయి. చేతిలో ఉన్న నీటిని నిర్లక్ష్యంగా పారపోస్తున్నాము. మరో పక్క పారపోసిన నీటిని తొడటానికి వేల అడుగులు బోర్లు వేస్తున్నాము. అయినా నీరు పడట్లేదని నిట్టూరుస్తున్నాం. మోటార్ వేస్తే కరెంటు బిల్లులు తడిసిమోపెడు. అసలీ భాదంతా ఎందుకు? రోజూ మనం ఇంట్లో నీటిని మనం ఎవరికివారు జాగ్రత్తగా వాడుకుంటే చాలు. ఇవి చూడండి. షేవింగ్‌ చేసుకునేటప్పుడు వృథాగా వాష్‌బేసిన్‌ దగ్గర పంపు తిప్పి వదిలేయడం బ్రష్‌ చేసుకునేటప్పుడు వృథాగా …

మన ఊరే కాదు దేశమంతా భూగర్భ జలాలు అడుగంటాయి. చేతిలో ఉన్న నీటిని నిర్లక్ష్యంగా పారపోస్తున్నాము. Read More »

Mothers Love

ఊపిరి పోసిన అమ్మ నువ్వు నూరేళ్ళు ఉండాలమ్మా

భూమిపైకి తెచ్చావు నన్ను ఎముకలిరిగిపొతున్నా, శ్వాస ఆగిపొతున్నా, నొప్పి ఎంత వస్తున్నా!!! ఊపిరి పోసిన అమ్మ నువ్వు నూరేళ్ళు ఉండాలమ్మా, జీవం ఇచ్చిన అమ్మ నేనంతా నువ్వమ్మా, అమ్మ అన్న పిలుపే నా ఆరో ప్రాణం, అమ్మ అన్న పిలుపే ఒక ఆశీర్వచనం, అమ్మ అన్న పిలుపే ఈ జగతికి జీవన వేదం, అమ్మ అన్న పిలుపే మన ఆశకు ఆలంబనం… ఈశ్వరేచ్చ అక్కర్లేదు అమ్మ కమ్మని నోట మాట చాలుగా, ఆ బ్రహ్మ ఎంత వివేకి …

ఊపిరి పోసిన అమ్మ నువ్వు నూరేళ్ళు ఉండాలమ్మా Read More »

Scroll to Top