venkat

Facing Troubles

Telugu Inspirational Words to Motivate Yourself

“ఆకలి” విలువ కాలే కడుపుకి “ప్రేమ” విలువ గాయపడ్డ మనసుకి “కన్నీటి” విలువ నిజాయితీకి “మనిషి” విలువ కష్టాల్లో ఉన్న వారికి మాత్రమే తెలుసు. శుభోదయం మిత్రులారా ! అర్ధానికి అపర్ధానికి తేడా కేవలం ఓకే అక్షరం కావచ్చు .! కాని ఆ ఒక్క అక్షరానికే రెండు జీవితాలను బలి తీసుకునే శక్తి ఉంది. పాల మీద నురగ లాంటిది నా కోపం … గుండె లోన ప్రేమ లాంటిది నా స్నేహం అర్ధం చేసుకుని కలిసున్న …

Telugu Inspirational Words to Motivate Yourself Read More »

Lover offering shake hand

Telugu Love Quotes, Kavithalu, Poems with Images (Painting – Art)

పరిచయం లేని ప్రేమకై పరుగు పెట్టే మనసు.. మాట వినకుండ అల్లరి చేసే వయసు… ఈ రెండిటిని తప్పించుకున్న మనుషులు ఉన్నారా నీ చేతిలో చేయ్యి వేసి నడవాలని నా మనసు చెప్తున్నా… హ్రుదయ బందనాలు నన్ను నిలిపి వేస్తున్నాయి… వేచి చుసేవో..మరచి వెల్లేవో.. ఒటమి తప్పదు ఈ లోకానికి నువ్వు నా పక్కన నిలబడితే…. మరణం తప్పదు నా దేహానికీ నీ ఎడబాటు శాష్వతమైతే… నా కోపం క్షణకాలం…నా ఫ్రేమ అనంతకాలం ఎదురుచూపులు, వెక్కిరింపులు, ఎడబాటు …

Telugu Love Quotes, Kavithalu, Poems with Images (Painting – Art) Read More »

Nijamayina Banduvulu -- True Relatives

మనిషికి నిజమయిన బంధువులు!

నిజమయిన బంధువులు సత్యమే తల్లి , జ్ఞానమే తండ్రి , ధర్మమే సోదరుడు , దయే స్నేహితుడు , శాంతే భార్య , ఒర్పే పుత్రుడు , ఈ ఆరుగురే మనిషికి నిజమయిన బంధువులు

Dont bargain with poor people

ఇలాంటి వాళ్ళ దగ్గర బేరాలు ఆడకండి!

ఇలాంటి వాళ్ళ దగ్గర బేరాలు ఆడకండి…. వాళ్ళు షాపింగ్ మాల్స్ కట్టుకోవడానికి కాదు, రెండు పూటలా మూడు ముద్దలు తినడం కోసం కష్టపడుతున్నారు పాపమ్. కూరగాయలు పెద్ద పెద్ద షాపింగ్ మాల్స్ లో కొనద్దు వీళ్ళదగ్గిర కొందాము ఓకే నా! మా మంచి మిత్రులు శుభసాయంత్రం

Selfie with ladies

ఆడవాళ్ళతో సెల్ఫీకి కక్కుర్తీ పడ్డాడు వెధవ ఐపోయినాడు!

అడగ్గానే సేల్ఫీ కి ఒప్పుకున్నావ్ చూడు  అదీ మానవత్వం అంటే !!   ఆడవాళ్ళతోసెల్ఫీకి కక్కుర్తీ పడ్డాడు వెధవ ఐపోయినాడు.

Namaskalam - Baagunnara

మన తెలుగువాళ్ళకు ‘కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి.

మన తెలుగువాళ్ళకు ‘కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి. 1. మొదలు పెట్టె కారం — శ్రీకారం 2. గౌరవించే కారం —-సంస్కారం, 3. ప్రేమ లో కారం — మమకారం 4. పలకరించేకారం —-నమస్కారం, 5. పదవి తో వచ్చే కారం —అధికారం, 6. అది లేకుండా చేసే కారం—— అనధికారం, 7. వేళాకోళం లో కారం —- వెటకారం 8. భయం తో చేసే కారం —- హాహాకారం, 9. బహుమతి లో కారం …

మన తెలుగువాళ్ళకు ‘కారాలంటే ఎంతో యిష్టం.ఈ కారాలను చూడండి. Read More »

Sankranthi-Shubhakankhalu-Wishes

Sankranti 2015 Wishes, Wallpapers, Facebook Status Messages, Greetings

రేపు మా ఊరు వెళుతున్నాను సంక్రాంతి పండుగకు.. సంక్రాంతి సెలవలు పిల్లలకు ఆనందాలు మాత్రం అందరికీ ఎందుకో ప్రతీ సారి ఇంటికి వెళ్ళే ముందు మనసంతా ఆనందంతో నిండిపోతుంది! ఊళ్ళో పండుగ అంటే చుట్టాలూ పక్కాలూ ఎక్కడెక్కడో ఉన్నవారదరం ఏడాదికి ఒక్కసారి కలుసుకునే పెద్ద పండుగ! రైతు బిడ్డలమైన మాకు మరీ ఆనందం..పాడిపంటలతో ఇళ్ళూ వారి మనసులూ వెలిగే సమయం ఈ సంక్రాంతి! సంక్రాంతి అంటే ముగ్గులు,కొత్త అల్లుళ్ళ స్వాగతాలు- హరిదాసుల కీర్తనలూ,గంగిరెద్దుల ఆటలూ కోడిపందేలు,సోదమ్మి సోది …

Sankranti 2015 Wishes, Wallpapers, Facebook Status Messages, Greetings Read More »

Happy going family

Telugu Motivational Message about Life

అన్నీ ఆనందాలు కాదు అన్నీ బాధలూ కావు జీవితం క్షణభంగురం అన్న ఈ మాట వాస్తవం బాధ అంటే మనసు పడే వేదన ఆనందం అంటే మనసులోతుల్లో పూసిన వింత కాంతుల వెన్నెల అమావస్య తరువాత వెన్నెలలా బాధ తరువాత ఆనందంలా అన్ని ఉంటేనే జీవితం అన్నింటినీ అనుభవిస్తేనే జీవిత సారం తెలిసేది.

Scroll to Top