Hello Friends Good Morning

….శుభోదయం… ప్రేమలు ఎన్నో ఉన్నా  తన బిడ్డపై తల్లి చూపించే ప్రేమ  ఈ ప్రపంచం లో గొప్పది, మధురమైనది.  హాయ్ మిత్రులారా అందరూ బాగున్నారా మీ అందరికి గుడ్ మార్కింగ్.

Telugu Good Morning With Inspirational Quote

రెండు విషయాలు మీ స్వభావాన్ని తెలుపుతాయి…. 1. మీ దగ్గర ఎమీ లేనప్పుడు మీకు ఉండే ఓపిక 2. మీ దగ్గర అన్ని ఉన్నప్పుడు మీ ప్రవర్తన. వేకువలో నన్ను తాకే తోలి కిరణం నీవే సంధ్య వేళలో నా పై వీచే చిరుగాలి నీవే వానల్లో నా మీద కురిసీ తీనె జల్లు నీవే…

Good Morning Wishes in Telugu With Inspirational Words

“ప్రతీ మనిషీ నిరంతరం జ్ఞాపకం ఉంచుకోవలసిన విషయాలు. 1. ఏదో ఒక రోజున నాకు అనారోగ్యం కలుగుతుంది. దాన్ని నేను తప్పించుకోలేను. 2. ఏదో ఒక రోజున నాకు వృద్ధాప్యం వస్తుంది. దాన్ని నేను తప్పించుకోలేను. 3. ఏదో ఒక రోజున నన్ను మృత్యువు కబళిస్తుంది .దాన్ని నేను తప్పించుకోలేను. 4. నేను అమితంగా ప్రేమించి,…

Telugu Good Morning Quote on Personality

హృదయం లో నిజాయితీ ఉన్నప్పుడు ఆ అందం వ్యక్తిత్వం లో కన్పిస్తుంది. మీ ఆలోచనలు గోప్పవయితే తప్పకుండ మీరు గోప్పవారవుతారు. అంతరాయాలు కలుగుతున్న కొద్దీ సంకల్పాన్ని ద్రుదతరం చేసుకుంటూ పోవాలి. మిత్రులందరికీ శుభోదయం.

Telugu Good Morning Quote with Image

జీవితం అనేది గమ్యం కాదు గమనం మాత్రమే  ఎన్ని సార్లు ఓడినా గెలవడానికి మరో అవకాశం ఉంటుంది.  గమ్యం అనంతం ….  గమనం అనేకం ….  ఆ అనంత గమ్యం వైపు అనేక దిశలుగా  కదిలి పోయేదే జీవితం.   ~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~~ ఎన్ని ఆటకాలు ఎదురయినా ….  ఎన్ని కష్టాలొచ్చినా …..  ఎన్ని శక్తులు అడ్డు పడినా…

Posts navigation